సిల్వా మెథడ్    

Click here to edit subtitle

మనోశక్తి  మరియు వ్యక్తిగత అభివృద్ధి శిక్షణ

  • ఒక కొత్త జీవన శైలిని ఏర్పర్చు కోవటానికి  దోహద పడే శిక్షణ


  • నిద్రకు, జాగృత అవస్థకు మద్య ఉండే సమయాన్ని  (ఆల్ఫా లెవెల్)

     మన నిత్య జీవన శైలిలో ఉపయోగించే విధానం 


  • 5 దశాబ్దాలు పైగా ప్రపంచములో 110 దేశాలలో వినియోగిస్తున్న పద్ధతి


  • నమ్మ శక్యం కాని ఫలితాలు, మీ మనోశక్తి ద్వారా ! 


  • ప్రతికూల ఆలోచనలను, అపనమ్మకాలను, ప్రవర్తనలని మార్పు చేసుకునే

     పద్దతులు


  • అనుకూల వైఖరి, ఆత్మ, స్వీయ గౌరవం మరియు స్వీయ విలువ, విజయ శైలి

     పొందే  తర్ఫీదు


  • సిల్వా ప్రాక్టిసింగ మీరు ఊహించినదాని కంటే సులువు.


  •  జీవితం ఒక్క క్షణం లో మారక పోవచ్చు, కాని ఆ ఒక్క క్షణం లో తీసుకున్న 

    నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది